JN: కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలన పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో సెప్టెంబర్ 2 నుంచి వారం రోజుల పాటు వినూత్న కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. శనివారం దేవరుప్పుల మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ హామీల వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు.
తెలంగాణ
కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: ఎర్రబెల్లి


