WGL: రూ.15 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం ఆధ్వర్యంలో వరంగల్ చౌరస్తాలో 12 గంటల నిరసన దీక్ష చేపట్టారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవి, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు భరత్‌తో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బకాయిలు విడుదల చేయకపోతే మంత్రుల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు.
తెలంగాణ
VIDEO: ఫీజు బకాయిలు విడుదల చేయాలి: బీజేవైఎం


