KKD: దానాల్లోకెల్లా రక్తదానం ఎంతో గొప్పదని కాకినాడ జిల్లా SP జి. బిందు మాధవ్ పేర్కొన్నారు. కాకినాడ పోలీసు కళ్యాణ మండపంలో శనివారం నిర్వహించిన ఏక్తా దివస్ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది పోలీసులు పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా రక్తదాతలను SP బిందు మాధవ్ ప్రత్యేకంగా అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
అన్ని దానాల్లో కెల్లా రక్తదానమే మిన్న: SP


