ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని చిల్డ్రన్ పార్క్‌లో మాజీ మంత్రి కోట్నాక బీమ్ రావు వర్ధంతి సందర్భంగా MLA కోవా లక్ష్మీ, DCC అధ్యక్షులు ఆత్రం సుగుణ, MLC దండే విఠల్ శనివారం ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కోట్నాక భీమ్ రావు ప్రజాసేవలో అందించిన విశిష్ట సేవలను, సమాజ అభ్యున్నతికి చేసిన కృషిని స్మరించుకున్నారు.
తెలంగాణ
బీమ్ రావుకు నివాళులు అర్పించిన MLA, MLC


