JGL: నేత్రదానం మహోన్నతమైన కార్యమని, చూపులేని వారికి కంటిచూపును అందిద్దామని డిప్యూటీ డీఎంహెచ్ఓ డా. శ్రీనివాస్ అన్నారు. శనివారం ధరూర్ జడ్పీహెచ్ఎస్‌లో 41వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు జరిగాయి. ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 8 వరకు కొనసాగుతాయన్నారు. చూపు లేని వారికి కంటి చూపును అందించే గొప్ప అవకాశమని పిలుపునిచ్చారు. HM రమేష్, డా. సురేంద్ర, తిరుపతి పాల్గొన్నారు.
తెలంగాణ
నేత్రదానం మహోన్నత కార్యం: Dy. డీఎంహెచ్ఓ


