హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: గుంతను తవ్వారు.. పూడ్చడం మరిచారు!

ASF: కాగజ్ నగర్ పట్టణంలోని సంగీత మొబైల్ ఎదురుగా మిషన్ భగీరథ పనుల కోసం తవ్విన గుంతను 20 రోజులుగా పూడ్చలేదు. దీంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదని ఆరోపించారు. ప్రతిరోజూ ఎవరో ఒకరు గుంతలో పడుతున్నారని తెలిపారు. పెద్ద ప్రమాదం జరగకముందే గుంతను పూడ్చాలని కోరారు.