హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నీట్ పరీక్షకు పటిష్ట బందోబస్తు: ఎస్పీ

CTR: పలమనేరు మదర్ థెరిస్సా, చిత్తూరు ఎస్‌వీసెట్, కుప్పం ఇంజనీరింగ్, ద్రవిడ యూనివర్సిటీల్లో ఆదివారం జరగనున్న నీట్ పీజీ పరీక్షకు పకడ్బందీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ తుషార్ తెలిపారు. ఉదయం 8:30 గంటల తర్వాత అభ్యర్థులను అనుమతించమని ఆయన స్పష్టం చేశారు. కేంద్రాల పరిధిలో 16BNSS సెక్షన్ అమలులో ఉంటుందని, జిరాక్స్ సెంటర్లు మూసివేయాలన్నారు.