NTR: కీసర వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. రాఖీ పండుగ ముగించుకుని హైదరాబాద్ వెళ్లేందుకు మానస, ఆమె కుమారుడు, తల్లి వెంకటలక్ష్మి బస్సు కోసం నడుచుకుంటూ వెళ్తుండగా అతివేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన ముగ్గురినీ టోల్‌ప్లాజా అంబులెన్స్‌లో నందిగామ ఆసుపత్రికి తరలించి, అనంతరం మెరుగైన చికిత్స కోసం విజయవాడకు తరలించారు.
ఆంధ్రప్రదేశ్
కారు ఢీకొని ముగ్గురికి తీవ్ర గాయాలు


