హైదరాబాద్: 28°C
తెలంగాణ

పేదల ఆరోగ్యానికి సీఎం సహాయనిధి వరం: ఎమ్మెల్యే

JGL: పేదల ఆరోగ్యానికి సీఎం సహాయనిధి వరం లాంటిదని ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు. శనివారం సారంగాపూర్ రైతు వేదికలో 23 మంది లబ్ధిదారులకు రూ.9.28 లక్షల చెక్కులు పంపిణీ చేశారు. SIR ప్రక్రియపై అధికారులు, బీఎల్ఓలు బాధ్యతగా పనిచేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు. తహసీల్దార్ వహీద్, ఎంపీడీవో నీరజ, ప్యాక్స్ ఛైర్మన్ నరసింహారెడ్డి, సర్పంచ్ అరుణ, సురేందర్ పాల్గొన్నారు.