ASR: అరకులోయ (M) గన్నెల గ్రామంలో సంజీవని ప్రాజెక్టును CM చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. గిరిజనులు ఇటీవల ప్రధానిని ఆశ్చర్యపరిచేలా థింసా నృత్యాన్ని ప్రదర్శించారన్నారు. ఏజెన్సీ ప్రజలకు కాఫీ, మిరియాలే ప్రధాన ఆదాయ వనరులని,ఏజెన్సీ ప్రాంతానికి వస్తే తనకు కొత్త శక్తి, ఉత్సాహం కలుగుతుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఏజెన్సీకి వస్తే కొత్త శక్తి వస్తుంది: సీఎం


