హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తెలుగు రైతులకు తీరిన కష్టం

E.G: ఒడిశాలో ధాన్యం కొనుగోలు చేయక ఇబ్బందులు పడుతున్న తెలుగు రైతుల సమస్యను ఎమ్మెల్యే నల్లమిల్లి, ఎంపీ పురంధేశ్వరి చొరవతో పరిష్కరించారు. పెదపూడి మండల రైతుల విజ్ఞప్తి మేరకు ఎమ్మెల్యే నల్లమిల్లి, ఎంపీ పురంధేశ్వరిని కలిసి సమస్యను వివరించారు. ఆమె ఒడిశా ప్రభుత్వ మంత్రులతో మాట్లాడటంతో ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం అంగీకరించింది.