హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేను మా నాన్నంత మంచోడిని కాదు: ధర్మాన కుమారుడు

SKLM: ప్రజలు అన్నీ గమనిస్తున్నారని.. ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారని మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ కుమారుడు కృష్ణతేజ మండిపడ్డారు. పోలాకి MPDO కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ‘ఈ ప్రభుత్వంలో పేదలకు రూపాయి కూడా ఇవ్వలేదు. ఎన్నికల్లో అన్ని చోట్లా పోటీ చేస్తాం. నేను మా నాన్న అంత మంచోడిని కాదని అన్నారు.