NDL: డోన్‌లో జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా మోహన్ గౌడ్ ఆధ్వర్యంలో 3కిలోమీటర్ల రన్ శనివారం నిర్వహించారు. డీఎస్పీ శ్రీనివాసులు గ్రీన్ ఫ్లాగ్ ఊపి రన్ ప్రారంభించారు. యువత, విద్యార్థులు, క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. క్రీడలతో ఆరోగ్యం, క్రమశిక్షణ పెరుగుతాయని డీఎస్పీ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
డోన్‌లో ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం


