హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

★ జిల్లాలోని PCR పాఠశాలలో ధ్యాన్ చంద్ చిత్రపటానికి నివాళులర్పించిన MLA గురజాల జగన్మోహన్
★ పుంగనూరులోని కళ్యాణ వెంకటరమణ స్వామి వారి ఆలయానికి పోటెత్తిన భక్తులు
★ ఫిన్‌లాండ్ శిక్షణ ధృవీకరణ పత్రం అందుకున్న పుంగనూరు టీచర్‌ హేమలత
★ గుడిపాల మండలంలో ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు అరెస్ట్