TPT: ఎస్వీయూ శ్రీనివాస ఆడిటోరియంలో నిర్వహించిన అమరావతి ఛాంపియన్‌షిప్ ముగింపు సభలో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. 'ఏలో ఏలో ఎన్నియాలో.. ఊరు వాడ సంబరాలో' ప్రదర్శనకు యువకులు కేరింతలు కొడుతూ ఎంజాయ్ చేశారు. ప్రముఖ హాకీ క్రీడాకారుడు దివంగత ధ్యాన్ చంద్ జయంతి, గిడుగు రామ్మూర్తి జయంతి చిత్రపటాలకు నివాళులు అర్పించారు.
ఆంధ్రప్రదేశ్
ఎస్వీయూలో అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు


