హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఏ.కొండూరు నూతన తహసీల్దార్‌గా వైకుంఠరావు

NTR: ఏ.కొండూరు మండలానికి నూతన తహసీల్దార్‌గా వైకుంఠరావు నియమితులయ్యారు. ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగింది. గతంలో తిరువూరు రెవెన్యూ డివిజనల్ అధికారిగా పనిచేసిన వైకుంఠరావుకు ఏ.కొండూరు మండల బాధ్యతలు అప్పగించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.