NTR: ఆంధ్రప్రదేశ్‌లో మద్యం అందుబాటులో ఉన్నప్పటికీ విజయవాడలో కొందరు శానిటైజర్ తాగుతున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి. పటమట హైవే సమీపంలోని ఓ మెడికల్ షాపులో గత మూడేళ్లలో 50 వేలకు పైగా శానిటైజర్ బాటిళ్లు విక్రయించినట్లు ఔషధ నియంత్రణ విభాగం తనిఖీల్లో తేలింది. రోజుకు 25–30 మంది శానిటైజర్ కోసం వస్తున్నారని షాపు యజమాని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
మద్యానికి బదులు శానిటైజర్ వాడకం


