సత్యసాయి: కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను జిల్లా కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరా రెడ్డి శనివారం కలిశారు. పలు కీలక అంశాలపై ఆయనతో చర్చించినట్లు రఘువీరా రెడ్డి తెలిపారు. ఈ సమావేశం ఎంతో ఫలప్రదంగా సాగిందని, ఆయన విలువైన సమయానికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ సహకారం కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
కర్ణాటక సీఎంను కలిసిన జిల్లా నేత


