హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పీవీపురంలో వేగంగా ఎస్ఐఆర్ సవరణ ప్రక్రియ

TPT: రామచంద్రపురం మండలం పీవీపురం పంచాయతీలో ఎస్ఐఆర్ సవరణ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. పంచాయతీలో 186 మంది ఓటర్లకు నోటీసులు జారీ చేయగా ఇప్పటివరకు 90 మందికి పైగా హాజరై ఓటుకు సంబంధించిన ఒరిజినల్ ధ్రువపత్రాలను అధికారులకు చూపించి ఆన్‌లైన్‌లో వివరాలను నమోదు చేసుకున్నారు.