హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సింగరేణి చర్చల వివరాలు బహిర్గతం చేయాలి'

MNCL: అసిస్టెంట్ లేబర్ కమిషనర్ ముందు AITUC సమర్పించిన 31 డిమాండ్ల పూర్తి జాబితా బహిర్గతం చేయాలని బెల్లంపల్లి సింగరేణి JAC నాయకులు డిమాండ్ చేశారు. శనివారం వారు మాట్లాడుతూ.. కార్మికుల సమస్యలపై చర్చలు జరిగాయని చెప్పడం సరిపోదని, యాజమాన్యం హామీ ఇచ్చిన విషయాలపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. పెండింగ్ సమస్యలు ఏంటో తక్షణమే స్పష్టం చేయాలన్నారు.