ATP: బస్సులు, తాళం వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న ఆరుగురు అంతర్ జిల్లా దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 60 లక్షల విలువైన 40 తులాలు బంగారం, 10 తులాలు వెండి, రూ.1.49 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు SP జగదీష్ తెలిపారు. గుత్తి, అనంతపురం, ఉరవకొండ ప్రాంతాల్లో జరిగిన 13 దొంగతనం కేసులను ఛేదించి, నిందితులను రిమాండ్‌కు తరలించారు.
ఆంధ్రప్రదేశ్
అంతర్ జిల్లా దొంగల ముఠా అరెస్ట్


