హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న జీవి

PLD: వినుకొండ శ్రీనివాస‌నగర్‌లో జరుగుతున్న శ్రీ వేంకటేశ్వర స్వామివారి 40వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందించారు. డీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, అధికారులు నాయకులు పాల్గొన్నారు.