శ్రీకాకుళం ఏజెన్సీ ప్రాంతంలో ఈ సీజన్ లో మాత్రమే అరుదుగా లభించే పింక్ సీతా ఫలాలకు మంచి డిమాండ్ ఉంది. ఎన్నో ఔషధ విలువలు, పోషక విలువలు కలిగినఈ పండ్లు పాతపట్నం, సీతంపేట ఏజెన్సీ ప్రాంతంలో కనిపిస్తాయి. వీటిని సేకరించి మార్కెట్‌కు తెచ్చిన వెంటనే హాట్ కేకుల్లా అమ్ముడైపోతాయని గిరిజనులు తెలిపారు. ఈ పండ్లు యాంటీ క్యాన్సర్, యాంటీ ఏజింగ్, గుణాలు కలిఉంటాయి.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఔషధ గుణాలు కలిగిన పింక్ సీతా ఫలాలు


