హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

MLA రవికుమార్‌‌పై సీఎం ప్రశంసలు

SKLM మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన కార్యకర్తల శిక్షణా తరగతుల్లో బోధకుడిగా పాల్గొన్న ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌‌ను సీఎం చంద్రబాబు శనివారం అభినందించారు. పార్టీ సిద్ధాంతాలు, క్రమశిక్షణ, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై కార్యకర్తలకు సమర్థవంతంగా అవగాహన కల్పించినందుకు ప్రశంసాపత్రం అందించారు.