BPT: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చీరాల సబ్ డిస్ట్రిక్ట్ బ్రాంచ్ ఆధ్వర్యంలో ఉచిత ప్రథమ చికిత్స, సీపీఆర్ శిక్షణ కార్యక్రమం జరిగింది. అత్యవసర సమయాల్లో ప్రాణాపాయం నుంచి రక్షించే విధానాలపై శిక్షకులు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ ఈ శిక్షణను ఉపయోగించుకుని ప్రమాదాలు, అత్యవసర సమయాల్లో బాధితులకు ప్రాథమిక వైద్యం అందించేలా సద్ధంగా ఉండాలని నిర్వాహకులు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
సీపీఆర్‌పై అవగాహన కార్యక్రమం


