కోనసీమ: సర్కారు చదువులపై తల్లిదండ్రుల్లో నమ్మకం పెరిగేలా అధికారులు బాధ్యతగా పని చేయాలని MLA దాట్ల సుబ్బరాజు సూచించారు. మురముళ్ల క్యాంపు కార్యాలయంలో శనివారం విద్యాశాఖ సమీక్ష నిర్వహించారు. ముమ్మిడివరం, కాట్రేనికోన, ఐ. పోలవరం MEOలు ఇందులో పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపరచడం, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంపై చర్చించారు.
ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వ విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలి: ఎమ్మెల్యే


