KDP: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి దేవస్థానంలో శనివారం శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. గర్భాలయంలోని మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం చేసిన అనంతరం టీటీడీ అధికారులు సమర్పించిన నూతన పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించారు.
ఆంధ్రప్రదేశ్
ఒంటిమిట్టలో కోదండరాముడికి ప్రత్యేక పూజలు


