ATP: అనంతపురం పశువుల మార్కెట్‌ను అనంతపురం మార్కెట్ యార్డ్ ఛైర్‌పర్సన్ బల్లా పల్లవి పరిశీలించారు. వ్యాపారులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. వారు దృష్టికి తెచ్చిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రైతులకు భోజనాలు వడ్డించి, వారితో మాట్లాడారు. వారి ఆనందాన్ని దగ్గరగా చూడటం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పశువుల మార్కెట్‌లో సౌకర్యాలపై ఆరా


