KRNL: కర్నూలు రూరల్ మండలం పంచలింగాల గ్రామంలోని సాయి గ్రీన్ ల్యాండ్స్‌లో టీడీపీ నాయకుడు శివరామ్ ప్రసాద్ తల్లి జయలక్ష్మి అనారోగ్యంతో మృతి చెందారు. ఇవాళ విషయం తెలుసుకున్న కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు జయలక్ష్మి పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
జయలక్ష్మి మృతదేహానికి ఎంపీ నివాళి


