TPT: చంద్రగిరి పట్టణంలోని బ్రహ్మంగారి గుడి కోనేటి తవ్వకాల్లో శనివారం పురాతన విగ్రహం బయటపడింది. విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు స్థానికులు అక్కడికి చేరుకుని విగ్రహాన్ని పరిశీలించారు. భద్రకాళి అమ్మవారి కాలి కింద శివుడు ఉన్నట్టు ఆ విగ్రహం ఉన్నట్లు గుర్తించారు. ప్రభుత్వ అధికారులకు సమాచారం అందించారు.
ఆంధ్రప్రదేశ్
బయటపడ్డ పురాతన విగ్రహం


