హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'హరికృష్ణ సేవలు చిరస్మరణీయం'

VSP: రామ్‌నగర్‌లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో స్వర్గీయ నందమూరి హరికృష్ణ వర్ధంతిని జిల్లా పార్టీ అధ్యక్షుడు చోడే పట్టాభిరామ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా హరికృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ బలోపేతానికి, ప్రజా సేవకు హరికృష్ణ చేసిన సేవలు చిరస్మరణీయమని పట్టాభిరామ్ అన్నారు. ఆయన ఆశయాలను కొనసాగించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.