ప్రకాశం: మార్కాపురం జిల్లా అర్ధవీడు(M) వీరభద్రాపురానికి చెందిన ఆదిలక్ష్మిని ప్లాన్ ప్రకారం హత్య చేసిన తర్వాత ఏమీ ఎరుగనట్టుగా రాజమ్మ తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో కాశీతీర్థయాత్రలకు వెళ్లినట్లు సమాచారం. అదే పూజలు చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయని నమ్మిస్తూ.. ఆదిలక్ష్మి లాగా చాలామంది నుంచి రాజమ్మ భారీగా డబ్బు వసూలు చేసిందని గ్రామంలో పుకార్లు వినిపిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్
మర్డర్ చేశాక కాశీయాత్రకు..!


