హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

★ ఓటర్ల జాబితా సవరణలో ఏలూరు జిల్లా రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచింది: APCPDCL CMD లోతేటి శివశంకర్
★ ఈ నెల 30న నిర్వహించనున్న నీట్ పీజీ పరీక్షకు పటిష్ట ఏర్పాట్లు: కలెక్టర్ వెట్రిసెల్వి
★ 2019 ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసినా బరిలో నిలిచిన జనసైనికులకు పవన్ కల్యాణ్ ప్రాధాన్యం ఇస్తారు: ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్
★ సెప్టెంబర్ 1న మొగల్తూరులో సీఎం చంద్రబాబు పర్యటన: కలెక్టర్ నాగరాణి