హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మాజీ ఎంపీ వ్యాఖ్యలపై క్రిస్టియన్ మైనారిటీ కౌన్సిల్ నిరసన

VSP: హిందూ-క్రిస్టియన్‌ల మధ్య మత విద్వేషాలను రెచ్చగొట్టేలా మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ క్రిస్టియన్ మైనారిటీ కౌన్సిల్ నాయకులు శనివారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. వైసీపీ ప్రభుత్వం క్రైస్తవ మతాన్నే ప్రోత్సహించిందంటూ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు నిరాధారమన్నారు.