SKLM: సంతబొమ్మాళి మండలం దండుగోపాలపురం ప్రభుత్వ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం నేషనల్ స్పోర్ట్స్ దినోత్సవం వేడుకలు నిర్వహించారు. ప్రిన్సిపల్ మాట్లాడుతూ.. విద్యార్థిదశ నుంచే క్రీడల్లో రాణించాలని ప్రధానోపాధ్యాయులు పిట్ట గంగన్న పేర్కొన్నారు. ధ్యాన్ చంద్ చిత్రపటానికి హెచ్‌ఎంతో పాటు ఉపాధ్యాయులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: జాతీయ క్రీడా దినోత్సవం వేడుకలు


