హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలి'

VZM: ఎల్‌నినో నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా ప్రత్నామ్యాయ పంటలే శ్రేయస్కరమని కొత్తవలస వ్యవసాయ సబ్‌ డివిజన్‌ ADA భానులత శనివారం సూచించారు. ఎస్‌ కోటలో 2320 MM వర్షపాతానికి 1528 MM మాత్రమే నమోదైందని పేర్కొన్నారు. పంట బీమాను ఇప్పటివరకు 17044 మంది మాత్రమే నమోదు చేసుకున్నారని, ప్రతి రైతు విధిగా ఫార్మర్‌ ID నమోదు చేసుకోవాలన్నారు