హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పల్లకి సేవ

ప్రకాశం: కనిగిరి కేటీఆర్ టెక్నో స్కూల్ ప్రాంగణంలోని లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో శనివారం స్వామివారికి పల్లకి సేవను వైభవంగా నిర్వహించారు. దేవస్థానం అర్చకులు చోడా వీరభద్రస్వామి పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం కమిటీ అధ్యక్షులు కుందురు తిరుపతిరెడ్డి, కార్యదర్శి కొప్పరపు సత్యాలు భక్తులు పాల్గొన్నారు.