NDL: బేతంచర్ల మండలం ఆర్ బుక్కాపురం గ్రామానికి చెందిన టీడీపీ కుటుంబ సభ్యురాలు చల్లా వీరమ్మ ప్రమాదవశాత్తు మృతి చెందింది. మృతురాలికి తెలుగుదేశం పార్టీ రూ.100 ప్రమాద భీమా ఉండడంతో డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి రూ.5 లక్షల చెక్కును అందచేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్యకర్తల కుటుంబానికి తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
రూ.5 లక్షల చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే


