హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నెల్లూరు కలెక్టర్‌కు గోల్డ్ మెడల్

NLR: పరిపాలనలో తనదైన ముద్ర వేస్తున్న నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ప్రతిష్టాత్మక గవర్నర్ గోల్డ్ మెడల్‌కు ఎంపికయ్యారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సేవలకు గుర్తింపుగా రాష్ట్రంలోని ఏడుగురు కలెక్టర్లకు ఈ పతకాలను అందించనున్నారు. సెప్టెంబర్ 1న విజయవాడలో జరిగే IRCS వార్షిక సర్వసభ్య సమావేశంలో గవర్నర్ చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ మెడల్ అందుకోనున్నారు.