హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: మాజీ మంత్రి అనిల్‌కు కౌంటర్ ఇచ్చిన జనసేన

NLR: మాజీమంత్రి అనిల్ కోసం వైసీపీ కార్యకర్తలే వెతుక్కోవలసిన పరిస్థితి వచ్చిందని జనసేన నాయకులు కిషోర్ గునుకల ఎద్దేవా చేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. బీసీ నాయకుడిగా ఎదిగిన అనిల్, తన తర్వాత ఎంతమంది బీసీ నాయకులను ప్రోత్సహించారో చెప్పాలని ప్రశ్నించారు. సిటీలో పోటీ చేసే ధైర్యం ఉందా అని సూటిగా సవాల్ చేశారు.