TPT: చదువుకోవడం లేదని తల్లిదండ్రులు మందలించడంతో ఇంటి నుంచి బయటకు వచ్చిన 10 ఏళ్ల బాలుడిని ఆటో డ్రైవర్ రామచంద్ర గుర్తించి రెనిగుంట పోలీసులకు అప్పగించారు. పోలీసులు బాలుడి తల్లిదండ్రులకు సమాచారం అందించి, సురక్షితంగా వారికి అప్పగించారు. బాలుడిని గుర్తించి పోలీసులకు అప్పగించిన రామచంద్రకు, సీఐ జయచంద్రకు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పోలీసుల చొరవతో బాలుడు సురక్షితం


