ATP: యల్లనూరు మండలంలో టీడీపీ సీనియర్ నాయకుడు జేసీ ప్రభాకర్ రెడ్డి రెండో రోజు విస్తృతంగా పర్యటించారు. నిర్జంపల్లి, దంతలపల్లి, సింగవరం, కొత్తపల్లి, వెంకటాంపల్లి, కల్లూరు గ్రామాల్లో పర్యటిస్తూ పార్టీ నాయకులు, కార్యకర్తల కుటుంబాలను కలుసుకున్నారు. ప్రజలతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కార్యకర్తల కుటుంబాలకు ధైర్యం కల్పించారు.
ఆంధ్రప్రదేశ్
యల్లనూరు మండలంలో జేసీ ప్రభాకర్ రెడ్డి పర్యటన


