ATP: ఉరవకొండ పట్టణంలోని కనేకల్ బైపాస్ వద్ద వెలసిన లక్ష్మీ వెంకటేశ్వరుడు ప్రత్యేక అలంకరణలో భక్తులకు కనువిందు చేశాడు. శ్రావణమాసం మూడవ శనివారం సందర్భంగా స్వామి మూలవిరాట్‌కు విశేష పూజలు చేపట్టి, పుష్పాలతో విశేషంగా అలంకరించి మంగళ నైవేద్యాలు అందించారు. పెద్ద ఎత్తున ఆలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రత్యేక అలంకరణలో స్వామివారి దర్శనం


