ఇంగ్లాండ్ బ్యాటర్ జోరూట్ అరుదైన రికార్డు సాధించాడు. స్వదేశంలో టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్‌ను అధిగమించాడు. పాంటింగ్ 7,578 పరుగులు చేయగా.. రూట్ 7,594 పరుగులతో అగ్రస్థానానికి చేరాడు. లార్డ్స్‌లో పాకిస్థాన్‌తో జరుగుతున్న టెస్టులో ఈ ఘనత అందుకున్నాడు. ఈ జాబితాలో సచిన్ 7,216 రన్స్‌తో 3వ స్థానంలో ఉన్నాడు.
క్రీడలు
పాంటింగ్ రికార్డును బద్దలు కొట్టిన జోరూట్


