PLD: నరసరావుపేట ఉప్పలపాడు రోడ్డులో కంకరతో వెళ్తున్న టిప్పర్ అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో కంకర రోడ్డుపై పడటంతో కొద్దిసేపు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు జేసీబీతో కంకరను తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు. ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదు.
ఆంధ్రప్రదేశ్
ఉప్పలపాడు రోడ్డులో బోల్తాపడిన టిప్పర్


