VSP: మధురవాడ మాక్స్ షాపింగ్ మాల్ ఎదురుగా జాతీయ రహదారిపై వెళ్తున్న భారీ వాహనం కింద పడటానికి ఒక మహిళ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. మహిళను గుర్తించిన ఒక లారీ డ్రైవర్ వాహనాన్ని నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది. సకాలంలో స్థానికులు ఆ మహిళను పక్కకు తీసుకువచ్చారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లయ్యింది.
ఆంధ్రప్రదేశ్
మహిళ ఆత్మహత్యాయత్నం


