హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'నిత్యవసర ధరలు తగ్గించాలి'

PPM: నిత్యవసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో పేద, మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు అన్నారు. శనివారం జిల్లాలో ఆయన మాట్లాడుతూ.. ధరల పెరుగుదలపై కూటమి ప్రభుత్వం మౌనం వహించడం సరికాదన్నారు. వెంటనే నిత్యవసర సరుకుల ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ప్రజల పక్షాన పోరాటం చేపడతామని అన్నారు