హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తెలుగు, స్పోర్ట్స్‌డే ఆకృతిలో పిల్లలు కనువిందు

VZM: శనివారం తెలుగు భాషా దినోత్సవం, స్పోర్ట్స్‌డే సందర్భంగా.. నెల్లిమర్ల మండలం సతివాడ ఆదర్శ పాఠశాల విద్యార్థులు వివిధ ఆకృతిలో ఆకర్షణగా కనువిందు చేశారు. పిల్లలు తెలుగు, స్పోర్ట్స్‌డే ఆకారంలో ఏర్పడి తెలుగు భాషపై స్పోర్ట్స్‌డే పై తమ ప్రేమని చాటి చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జే పద్మలత, పిటి స్వాతి, తదితర స్కూల్ సిబ్బంది పిల్లలు పాల్గొన్నారు.