హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: తిరుమలగిరిలో వైభవంగా గిరి ప్రదక్షిణ

NTR: తిరుమలగిరిలోని స్వయంభు శ్రీ వాల్మీకోద్భవ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రావణమాసం, స్వామివారి జన్మనక్షత్రం శ్రవణం సందర్భంగా గిరి ప్రదక్షిణ వైభవంగా నిర్వహించారు. ఉత్సవమూర్తులతో గోవింద నామస్మరణ చేస్తూ భక్తులు, కోలాట బృందాలు పాల్గొన్నారు. గోపూజ, శ్రీమంతం, 165 మంది సుహాసినిలతో సామూహిక కుంకుమార్చనలు నిర్వహించి, అనంతరం అన్నప్రసాదం పంపిణీ చేశారు.