హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఫేర్వెల్ పార్టీలో పాల్గొన్న యువతి మృతి

W.G: తణుకు పాతఊరుకు చెందిన గురవాని అనుదీప్తి శుక్రవారం అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్యకు పాల్పడింది. రెండు రోజుల క్రితం కళాశాల ఫేర్వెల్ పార్టీలో ఉత్సాహంగా పాల్గొన్న ఆమె అకస్మాత్తుగా మృతిచెందడంతో తోటి విద్యార్థులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.